tag:blogger.com,1999:blog-4017716071777158312.post2239784554941981546..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: కట్టమంచి వారి చతురోక్తులుSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-4613145271552995822009-11-20T02:30:51.120+05:302009-11-20T02:30:51.120+05:30kattamamchi vari gurimchi baga chepparu dhanya vad...kattamamchi vari gurimchi baga chepparu dhanya vadamuluరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-77660755549295002122009-10-28T14:05:36.594+05:302009-10-28T14:05:36.594+05:30భావన గారూ !
కృతజ్ఞతలు.
అమ్మఒడి గారూ !
నేను కూడా రక...భావన గారూ !
కృతజ్ఞతలు.
అమ్మఒడి గారూ !
నేను కూడా రకరకాల పత్రికల నుంచి సేకరించినవేనండీ 1 నేను సేకరించినవి అందరికీ అందిస్తున్నానంతే ! మీరందించిన చలోక్తి బాగుంది. ఇలాగే మిగిలిన మిత్రులు కూడా తమకు తెలిసినవి అందిస్తే నా సేకరణలొ కలుపుకుంటాను.ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-34904669209726347832009-10-28T11:48:47.457+05:302009-10-28T11:48:47.457+05:30నాకు తెలిసిన ఒక చలోక్తి చెబుతాను. నేను ఎక్కడో చదివ...నాకు తెలిసిన ఒక చలోక్తి చెబుతాను. నేను ఎక్కడో చదివిందే సుమా!

ఒకసారి కట్టమంచి వారు పిల్లల్ని విహారయాత్రకు తీసుకు వెళ్ళారట. హోటల్ లో కాఫీ తాగే వేళ, విద్యార్ధి ఒకరు, కాఫీ సాసర్లో పోసుకుని దాన్ని టేబుల్ మీద పెట్టి వంగి సాసర్లో కాఫీ పీలుస్తూ చప్పుడు చేస్తూ తాగుతున్నాడట. అది చూసి కట్టమంచి వారు

"ఒరే అబ్బాయ్! పదార్ధాన్ని నోటి దగ్గరకు తెచ్చుకునేది మనిషి. నోటినే పదార్ధం దగ్గరకు తీసుకెళ్ళేది జంతువు" అన్నారట.

దానికా గడుగ్గాయి, గురువుకు తగ్గ శిష్యుణ్ణి అన్పించుకుంటూ,

"నాకు తెలుసు సార్! రెండింటిలో ఏది మంచి పద్దతో పరీక్షిస్తున్నా!" అన్నాడట.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-87263812524849301682009-10-28T11:43:08.539+05:302009-10-28T11:43:08.539+05:30చాలా బాగున్నాయండి:)చాలా బాగున్నాయండి:)amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-56248293836256901882009-10-28T06:53:22.764+05:302009-10-28T06:53:22.764+05:30బాగుంది పరుషములు సరళములైన తీరు బాగా నవ్వించింది ఒక...బాగుంది పరుషములు సరళములైన తీరు బాగా నవ్వించింది ఒక నిమిషం అర్ధం కాలేదు అర్ధం అవ్వగానే బాగా నవ్వు వచ్చింది. థ్యాంక్స్ అండిభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-79200113837957028202009-10-27T23:46:47.616+05:302009-10-27T23:46:47.616+05:30భా.రా.రె.గారూ !
శ్రీనిక గారూ !
కృతజ్ఞతలు. మీ అందరి...భా.రా.రె.గారూ !
శ్రీనిక గారూ !
కృతజ్ఞతలు. మీ అందరి ప్రోత్సాహమే నా చేత సేకరణలను వెలికి తీయిస్తోంది.
Annonymous గారూ !
కృతజ్ఞతలు. మీరిచ్చిన లింకు చూసాను. ' అరసున్న ' తిరుపతి వెంకటకవులకు చెందిన చలోక్తిగా ఇచ్చారు. వారి సేకరణ ఎక్కడిదో తెలియదు. కానీ నా సేకరణలో అది కట్టమంచి వారిదిగా ఉంది. గత ముఫ్ఫై ఏళ్ళుగా సేకరిస్తున్న విశేషాలను నాతోబాటు మిత్రులందరూ పంచుకుంటారనే ఉద్ద్యేశ్యంతో అందిస్తున్నాను. అయితే ఒక విషయం. కట్టమంచి వారు, తిరుపతి వెంకటకవులు సమకాలికులు. పైగా తిరుపతి వెంకటకవులకు కట్టమంచి వారు ఆత్మీయులు. అందుకని అసలు సేకరణ కర్తలు పొరబడే అవకాశం ఉంది. ఏమైనా ఈ విషయం తెలియజేసినందుకు మరోసారి కృతజ్ఞతలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-36081242885646980902009-10-27T22:13:56.581+05:302009-10-27T22:13:56.581+05:30మంచి విషయాలు అందిస్తున్నారండి.
చాలా బాగున్నాయి.మంచి విషయాలు అందిస్తున్నారండి.
చాలా బాగున్నాయి.sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-65841651327869387652009-10-27T22:11:09.562+05:302009-10-27T22:11:09.562+05:30బాగుంది. :)
ఇలాటివే ఇక్కడ కూడా చూసినట్టు గుర్తు
...బాగుంది. :)

ఇలాటివే ఇక్కడ కూడా చూసినట్టు గుర్తు

http://www.maganti.org/migadatarakaluindex.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-35666976395967436362009-10-27T22:04:02.828+05:302009-10-27T22:04:02.828+05:30:) :-)
అసలే చీకటి కదా ! ఇక అరసున్న ఏం కనిపిస్తుం...:) :-)

అసలే చీకటి కదా ! ఇక అరసున్న ఏం కనిపిస్తుంది ?

కారణమేమైనను వివాహము వలన పరుషములు సరళములైనందుకు సంతోషముగానున్నది "

ఇవి రెండూ హైలైట్స్. చివరిదైతే మరీనూ :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com