tag:blogger.com,1999:blog-4017716071777158312.post1745612185324877257..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: గాన సామ్రాజ్య సామ్రాట్SRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-55028910101793469022010-12-11T12:10:00.559+05:302010-12-11T12:10:00.559+05:30జోగారావు గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఎందుకో ఘం...జోగారావు గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఎందుకో ఘంటసాల గారు లేరు అని అనుకోలేకపోతున్నాను. ఆయన పాటల్లో ఆయన సజీవంగా ఉన్నట్లే భావిస్తాను. ఇప్పటి పాటల్లో ఎన్ని మార్పులు వచ్చినా ఆయన గానాన్ని ఇప్పటితరం కూడా విని ఆనందిస్తోంది. ముందు తరాలు కూడా ఆనందిస్తాయని నమ్ముతాను. అందుకే ఆయన ' గత తరం గాయకుడు ' అన్నది ఊహించలేకపోతున్నాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-66570076208375804542010-12-09T06:57:50.472+05:302010-12-09T06:57:50.472+05:30చాలా మంచి టపా అందించారు. వీనుల విందుగా ఉంది.ఘంటసాల...చాలా మంచి టపా అందించారు. వీనుల విందుగా ఉంది.ఘంటసాల గత తరం గాయకుడు అను కోవడంలో కించ పడడానికి ఏమీ లేదనుకుంటాను. క్వచిత్తుగా తప్ప వీనుల విందయిన పాటలు వినిపించని ఈ రోజుల్లో ఆ కమనీయ గాత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు ? అనుకోవడం అనివార్యమే అవుతోంది, కదా.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-22095337095323169662010-12-07T21:23:59.232+05:302010-12-07T21:23:59.232+05:30* పీతాంబార్ గారూ !
మీ ఆకాంక్షే నాది కూడా ! ధన్యవాద...* పీతాంబార్ గారూ !
మీ ఆకాంక్షే నాది కూడా ! ధన్యవాదాలు.
* సుబ్బారావు గారూ !
మీరు చెప్పింది నిజం. ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-40668589681011188682010-12-07T02:16:16.478+05:302010-12-07T02:16:16.478+05:30ghantasala ninnati gayakude kaadu.nedoo- raaaboye...ghantasala ninnati gayakude kaadu.nedoo- raaaboye taraanikee koodaa aayana- aayana paata-chirasmaraneeyaalu.suseehttps://www.blogger.com/profile/11968965543549370657noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-40487649190241376242010-12-06T20:20:56.441+05:302010-12-06T20:20:56.441+05:30నందమూరిని గాంచగ పొందు హాయి,
ఘంటసాలను వినినంత గలుగు...నందమూరిని గాంచగ పొందు హాయి,
ఘంటసాలను వినినంత గలుగునోయి!!!
తెలుగు సీమలో పుట్టిన తేజమయుల
తరలి రమ్మందు నొకసారి మరల తిరిగి!!!

(మీ బ్లాగులో మీరుంచిన పద్యాలను వినుకుంటూ వ్రాసిన పద్యం )మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-54081228089794467432010-12-06T18:27:17.941+05:302010-12-06T18:27:17.941+05:30* astrojoyd గారూ !
ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజ...* astrojoyd గారూ !
ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజమే ! కానీ ఇటీవల కొంతమంది ఘంటసాల గారిని గత తరం గాయకుడుగా పేర్కోవడం జరుగుతోంది. అందుకని అలా రాసాను.

* స్వగతం గారూ !
ధన్యవాదాలు. మీరు రాసింది కూడా చదివాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-68001618440550766592010-12-05T09:04:43.742+05:302010-12-05T09:04:43.742+05:30రావు గారు, బాగా రాశారు మాస్టారిగురించి. అయితే ఆ మహ...రావు గారు, బాగా రాశారు మాస్టారిగురించి. అయితే ఆ మహామహునికి అతనే సాటి. ఆ లోటును వేరెవ్వరూ భర్తీ చేయలేరు. సమాంతరంగా నాభావాలకు ఇచ్చినరూపం నా 'స్వగతం' లో చూడండి.
http://vulimiri.blogspot.com/2010/12/blog-post.htmlDr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-1198321067520614162010-12-04T14:12:35.680+05:302010-12-04T14:12:35.680+05:30ఆయనది గతించిన తరం కాదు...... అది నిరం'తరం'...ఆయనది గతించిన తరం కాదు...... అది నిరం'తరం'-ఆయనది గతించిన "గళం" కాదు ..అది నిరంతరం"అనర్గళం"..అని రాశి ఉంటె బాగుండేది.astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.com