tag:blogger.com,1999:blog-4017716071777158312.post1371801504297216143..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: మధురకవి అస్తమయంSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-14463751418288982102010-07-17T03:16:56.742+05:302010-07-17T03:16:56.742+05:30* హరేఫల గారూ !
ధన్యవాదాలు
* బ్రహ్మానందం గారూ !
ఆ...* హరేఫల గారూ !
ధన్యవాదాలు

* బ్రహ్మానందం గారూ !
ఆ ఆల్బం పేరు ' ఆంద్ర పుణ్యక్షేత్రాలు '. దాన్ని బాలు, జానకి పాడారు. కొంతకాలం క్రితంవరకూ ఆంద్ర దేశంలోని దేవాలయాలన్నిటిలోను వినిపిస్తూ ఉండేది. ధన్యవాదాలు.

* మాధురి గారూ !

అప్పట్లో రికార్డులుగా విడుదలైన ఆ ప్రైవేట్ ఆల్బం బహుళ ప్రజాదరణ పొందింది. HMV వాళ్ళు మళ్ళీ ఇటీవలికాలంలో విడుదల చెయ్యలేదు. నా దగ్గర కాసెట్ లో ఉండేది. మాస్టారికి HMV వాళ్ళిచ్చిన రికార్డు పాడైపోయింది. ఆయన దగ్గరుండే కాసెట్ కూడా ప్రస్తుతం జాడ లేదు. చాలాకాలంగా ప్రయత్నిస్తూనే వున్నాం. దొరికితే మాత్రం అందరికీ అందిస్తాను. సాహిత్యం మాత్రం ఇవ్వగలను. ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-1737036947589793712010-07-16T20:04:48.691+05:302010-07-16T20:04:48.691+05:30Brahmanandam garu,
Is that record available now?Brahmanandam garu,

Is that record available now?Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-6802050460786624452010-07-16T20:02:48.551+05:302010-07-16T20:02:48.551+05:30may his soul rest in peace.may his soul rest in peace.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-64508682800678854672010-07-16T10:43:10.888+05:302010-07-16T10:43:10.888+05:30మా నాన్నకి బాగా సన్నిహితుడు. తీర్ధ యాత్రల మీద ఆల్బ...మా నాన్నకి బాగా సన్నిహితుడు. తీర్ధ యాత్రల మీద ఆల్బం ( ఎస్.జానకి, బాలూ, పి.బి.శ్రీనివాస్ అనుకుంటా ) పాడిన ఎల్.పి రీఅకార్డు రిలీజు అమలాపురం కోనసీమా బ్యాంకులో జరిగింది నాకింకా గుర్తు. తెలుగు పాఠం మాత్రం బాగా చెప్పేవారు. ఒక్కో సాహితీకుసుమం రాలిపోతోంది. ఇహ పరిమళమొక్కటే మిగిలింది. ఇలాంటి వార్తలు బాధనీ, దుఃఖాన్నీ మిగులుస్తాయి. లక్ష్మీపతి రావు గారి ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం.

-సాయి బ్రహ్మానందంసాయి బ్రహ్మానందంnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-26833394428495917032010-07-15T23:42:16.474+05:302010-07-15T23:42:16.474+05:30అమలాపురం ఎస్.కె.బి.ఆర్. కాలెజీలో శ్రీవక్కలంక లక్ష్...అమలాపురం ఎస్.కె.బి.ఆర్. కాలెజీలో శ్రీవక్కలంక లక్ష్మిపతిరావుగారి వద్ద చదువుకునే అదృష్టం నాకు 1959-61 ల్లో కలిగింది.Anonymousnoreply@blogger.com