tag:blogger.com,1999:blog-4017716071777158312.post1318241622065202336..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: కళ్ళు తెరువరా నరుడా !SRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-81017403406427933352010-06-18T20:41:32.681+05:302010-06-18T20:41:32.681+05:30రహమతుల్లా గారూ !
మీ ఆసక్తికి, కృషికి జోహార్లు. ఏ. ...రహమతుల్లా గారూ !
మీ ఆసక్తికి, కృషికి జోహార్లు. ఏ. వి. సుబ్బారావు గారి పద్యాల లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. రఘురామయ్య గారి పద్యాలు నా దగ్గర కొన్ని వున్నాయి. భక్త మార్కండేయ కూడా cassette లో వుండాలి. వీలు చూసుకుని తప్పక అందిస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-43109537418417897732010-06-18T13:12:31.258+05:302010-06-18T13:12:31.258+05:30భూలోకంలో యమలోకం సినిమాలో ఏ.వి.సుబ్బారావు గారి పద్య...భూలోకంలో యమలోకం సినిమాలో ఏ.వి.సుబ్బారావు గారి పద్యాలు పాతబంగారం( http://pathabangaram.com/forums/viewtopic.php?f=13&t=2162 )లో అందించారు.
ఈలపాట రఘురామయ్యగారి పాటలు పద్యాలు భక్తమార్కండేయ తదితర సినిమాల్లో ఉన్నాయి. బ్లాగరులకు వినిపించగలరు.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-7898619992012677242010-06-16T12:18:13.126+05:302010-06-16T12:18:13.126+05:30రావుగారూ
old telugu songs లో ఈ ఏడు పాటలు మాత్రమే ఉ...రావుగారూ
old telugu songs లో ఈ ఏడు పాటలు మాత్రమే ఉన్నాయి.మిగతావి శ్రీనివాస్ గారి దగ్గర మట్టి రికార్డులు ఉండి ఉండవచ్చు.వాటిని డిజిటైజ్ చేసే పరిజ్ఞానం, సమయం లేదు అన్నారు కాబట్టి మీకు దొరికినవాటిని వినే భాగ్యం కలిగించండి.లిరిక్ విన్నవాళ్ళు రాసేస్తారు.ఆనాటి తెలుగు సంగీతంతో పాటు సాహిత్యమూ మట్టిలో కలిసిపోకుండా కాపాడుతున్న మీ అందరికి ధన్యవాదాలు.
dEvuni mahima Kanakatara 1937
lEvE pErunakenniyO matamulu Malapilla 1938
kollAyi kaTTite Emi Malapilla 1938
lE rA lErA nidura mAni Malapilla 1938
eMta ghOra pAtakamE Tara Sasankam 1941
mAlalu mAtramu manujulu gArA Malapilla 1938
manajula vibhajanamu Malapilla 1938Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-89838180967506224622010-06-16T08:38:50.727+05:302010-06-16T08:38:50.727+05:30రహమతుల్లా గారూ !
' మాలపిల్ల ' పాటలు old te...రహమతుల్లా గారూ !
' మాలపిల్ల ' పాటలు old telugu songs లో వున్నాయి. మిగిలిన వాటిల్లో కొన్ని నా దగ్గర కాసెట్స్ లో వుండాలి. ఎందులో వున్నాయో వెతకాలి. దొరికితే మాత్రం మీకు అందిస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-69043744368000262872010-06-15T22:14:45.742+05:302010-06-15T22:14:45.742+05:30పి. సూరిబాబు పాడిన కొన్ని పాటలు, పద్యాలు : oldtelu...పి. సూరిబాబు పాడిన కొన్ని పాటలు, పద్యాలు : oldtelugusongsలో లేనివాటిని మాత్రం మట్టి రికార్డుల్లో ఉన్నా దయచేసి బయట పెట్టాలని మనవి.
కనకతార - 1937
*అఙ్ఞనంబున ఆశలు
*వారే చరితార్దులు ఆత్మను
*ఏల ఈ పగిది పనికిమాలిన
*దయారహితమీ దుర్విధి
*దేవుని మహిమ తెలియగ
మాలపిల్ల - 1938
*మనుజుల విభజన మేలా
*లేరా లేరా నిదుర మానరా
*కొల్లాయిగట్టితే యేమి మా గాంధి
*మాలలు మాత్రం మనుజులు కారా?
*లేవు పేరునకెన్నియో మతము
*జైజై మహాదేవా పాపపరిహారా
రైతుబిడ్డ (1939)
*రైతు పైన అనురాగము చూపని
*కన్నబిడ్డకై కళవళ పడుచును కన్నీరు కార్చును
*సై సై ఇదేనా భారతీ నీ పేరే (బుర్రకధ)
*సుక్షేత్రములు దయాసూనులై పీడించు (పద్యం)
*రైతుకే ఓటివ్వవలెనన్నా నీ కష్టసుఖముల
ఇల్లాలు 1940
*నీ మహిమేమో నేరగలేమె -
*సరోజినిదళ గతజలబిందువు చపలము సుమ్మి
హరిశ్చంద్ర – 1956
*తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్నమున్ బాయనీ (పద్యం)
*శిరమెల్లగొరగించుకొనుచు స్వతపక్షీలముల మాని సాటి (పద్యం)
మహాకవి కాళిదాసు – 1960
*అభిఙ్ఞాన శాకుంతలం ( నాటకం)
*రామపదాభ్య భక్తుడవు రామచరిత్ర శిలాక్షరముగా (పద్యం)
*రాజనీతిని లోకరక్షగా రూపించ రఘువంశ కావ్యంబు రచనచేసి (పద్యం)
శ్రీ కృష్ణరాయబారం – 1960
*అనికిన్ దోడపడమంచు పోరతగడే ఆచార్యుడు ఈ సూతనందనుడా (పద్యం)
*కచ్చియమాన్పి కౌరవులకాతు తలంపున సంధి చేయగా (పద్యం)
*మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు రండంచు (పద్యం)
*విలయంబోదాంభుధారా విశరమ్మువలెన్ ఉర్వి (పద్యం)
శ్రీ వెంకటేశ్వర మహత్యం – 1960
*అన్యులెదుటన తన నాధుడుడవమచేత సైపజాలునే (పద్యం)
*ఈశ్రీనివాసుండు ఏడుకొండలపైన కలియుగ దైవమై (పద్యం)
*ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రముల (పద్యం)

ఉషాపరిణయం – 1961
*ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం)
*బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం )
*మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు)
*సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనాNrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-712143447651341822010-06-15T08:06:32.507+05:302010-06-15T08:06:32.507+05:30శ్రీనివాస్ గారూ,రావుగారూ
అప్పట్లో నేనే రంగారావుగార...శ్రీనివాస్ గారూ,రావుగారూ
అప్పట్లో నేనే రంగారావుగారిని ఈ పాట కావాలని అడిగాను.అది దొరక్కపోవచ్చు అన్నారు.అందుకే అలా రాశాను.ఇప్పుడు మీరిచ్చిన సమాచారం ప్రకారం మట్టిరికార్డులు చాలామంది దగ్గరున్నాయి.అయితే ఇలాంటి అపురూపమైన పాటలదృశ్యాలు పునరుధ్ధరణ కోసం ఎక్కడైనా దొరకొచ్చా?అవి పూర్తిగా పోయినట్లేనా?
మట్టి రికార్డులను డిజిటైజ్ చేసే పరిజ్నానం ఏ సంస్థ దగ్గర ఉంది?Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-71876630555199871822010-06-15T01:44:50.154+05:302010-06-15T01:44:50.154+05:30* ఆమ్రపాలి గారూ !
ధన్యవాదాలు
* శ్రీనివాస్ గారూ !...* ఆమ్రపాలి గారూ !
ధన్యవాదాలు

* శ్రీనివాస్ గారూ !
రహమతుల్లా గారి, సూరిబాబు గారి పుణ్యమాని మీరు నా శిరాకదంబం సందర్శించినందుకు కృతజ్ఞతలు. మీ old telugu songs సైట్ ద్వారా ఎన్నో పాత పాటల్ని వెలుగులోకి తెస్తున్న మీకు అభినందనలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-54995186294371589122010-06-14T22:34:41.577+05:302010-06-14T22:34:41.577+05:30రహమతుల్లా గారు,
నేను 3-4 ఏళ్ళ క్రితం Oldteluguson...రహమతుల్లా గారు,

నేను 3-4 ఏళ్ళ క్రితం Oldtelugusongs గ్రూపులో మీకిచ్చిన జవాబులో ఆ పాట రంగారావు గారి దగ్గర లేదని అనలేదు. ఆయన చేసిన 75 (60+15) నిమిషాల సంకలనంలో చేర్చలేదు అన్నాను. ఆ మాటకొస్తే ఆయన మరొక పాటకూడా వదిలేశారు.

ఆ పాట (మట్టి) రికార్డు చాలామంది దగ్గరుంది (నా దగ్గర కూడా). నాకు పాటల్ని digitize చేసే పరిజ్ఞానం, సమయం లేదు. అది వేరే విషయం అనుకోండి.

భవదీయుడు,
శ్రీనివాస్Sreenivas Paruchurihttps://www.blogger.com/profile/01850839725467916313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-68183145422299068902010-06-14T20:47:38.037+05:302010-06-14T20:47:38.037+05:30అద్భుతమైన సాహిత్యం. చాలా బాగా పాడారు కూడా..రావుగార...అద్భుతమైన సాహిత్యం. చాలా బాగా పాడారు కూడా..రావుగారు..ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు అందిస్తున్న మీకు హౄదయపూర్వక ధన్యవాదములు.

ఆమ్రపాలిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-54988329904598837002010-06-14T19:33:17.523+05:302010-06-14T19:33:17.523+05:30* అజ్ఞాత గారూ !
మీరిచ్చిన లింక్ కు ధన్యవాదాలు. ఆ ల...* అజ్ఞాత గారూ !
మీరిచ్చిన లింక్ కు ధన్యవాదాలు. ఆ లింక్, అదే చిత్రంలోని పద్యాల లింక్ తో కొత్త టపా ఇచ్చాను, అందరూ చూసి ఆనందిస్తారని. ఇంట మంచి లింక్ ఇచ్చిన మీరు దయచేసి మీ పేరు తెలియజేసినట్లయితే చాలా ఆనందిస్తాను.

* రాజ్ పెద్ది గారూ !
ధన్యవాదాలు. మీ సందేహం సంగీత జ్ఞానం గల వారెవరైనా తీరుస్తారేమో చూద్దాం.

* రహమతుల్లా గారూ !
ధన్యవాదాలు. మీరడిగినట్లు నా దగ్గరున్నంత వరకూ తప్పకుండా అందజేస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-42655031286238802422010-06-14T18:50:19.769+05:302010-06-14T18:50:19.769+05:30రావుగారూ
పాట పంపినందుకు కృతజ్నతలు . సూరిబాబు,రఘురా...రావుగారూ
పాట పంపినందుకు కృతజ్నతలు . సూరిబాబు,రఘురామయ్య,ఎ.వి.సుబ్బారావు మన తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యాలు.వారు పాడిన పాడిన పాటలు పద్యాలు ఓల్డ్ తెలుగు సాంగ్స్ గ్రూప్ లో లేనివి మీ వద్ద ఏమైనా ఉంటే వెలుగులోకి తెండి.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-27905638792089366592010-06-14T16:59:20.850+05:302010-06-14T16:59:20.850+05:30Great Rare song by Suribabu.
I think the song is t...Great Rare song by Suribabu.
I think the song is tuned in
Raga Keeravani ?? Can some music lover clarify?Anonymoushttps://www.blogger.com/profile/07343327299265564047noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-85721627129174957972010-06-14T16:42:41.475+05:302010-06-14T16:42:41.475+05:30Great voice! This is another gem from Suri babu.
...Great voice! This is another gem from Suri babu.

http://www.youtube.com/watch?v=M6B2LmGuH1QAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-83876149502615148632010-06-14T16:08:22.349+05:302010-06-14T16:08:22.349+05:30* శంకరయ్య గారూ !
ధన్యవాదాలు.
* రహమతుల్లా గారూ !
మ...* శంకరయ్య గారూ !
ధన్యవాదాలు.

* రహమతుల్లా గారూ !
మీ అభిమానానికి కృతజ్ఞతలు. నా దగ్గర ఆ పాట వున్నది కనుక అందించగలిగాను. అలాగే మీకు మెయిల్ లో కూడా పంపాను. ఓల్డ్ తెలుగు సాంగ్స్ లో ఉంచడానికి ప్రయత్నిస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-25461332924278346012010-06-14T13:11:21.420+05:302010-06-14T13:11:21.420+05:30కళ్ళు తెరువరా నరుడా
నీ ఖర్మ తెలియరా [[కళ్ళు]]
కలిమ...కళ్ళు తెరువరా నరుడా
నీ ఖర్మ తెలియరా [[కళ్ళు]]
కలిమిలేములకు కష్టసుఖాలకు
కారణమొకటేరా నీ ఖర్మే మూలమురా[[కళ్ళు]]
వేపనువిత్తి ద్రాక్షకోసమై
వేడుక పడుట వెర్రికదా
కాలికి రాయి తగులుటకన్న
రాయికి కాలే తగులునురా [[కళ్ళు]]
కమలనాభుని పదకమలములే
కలుష జలధికీ సేతువురా
కలిమాయలలో కలతజెందినా
ధరణికి అదియే తారకమగురా [[కళ్ళు]]Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-85857451627016818872010-06-14T12:57:14.690+05:302010-06-14T12:57:14.690+05:30రావుగారూ
భగవంతుడు ఎవరిని ఎందుకు పరిచయం చేస్తాడోగదా...రావుగారూ
భగవంతుడు ఎవరిని ఎందుకు పరిచయం చేస్తాడోగదా? నాకు ఈ పాట మీద్వారా దొరికింది.మళ్ళీ నా బాల్యం లోకి పంపారు.ఎంతమంచిపాటండీ.ఈ పాటను నేను డౌన్ లోడ్ చేసుకోవటం ఎలాగో తెలియదు.దీనిని ఎంపీ౩ ఫైల్ గా నాకు మైల్ చేయగలరా?
ఈ పాటను ఓల్డ్ తెలుగు స్సాంగ్స్ గ్రూప్ లో కూదా ఉంచండి.ధన్యవాదాలు.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-60155416767900136972010-06-14T12:29:01.292+05:302010-06-14T12:29:01.292+05:30రావు గారూ, ధన్యవాదాలు.రావు గారూ, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com