Tuesday, October 23, 2018

బాలకదంబం... కథావీధి - పాము, కొంగజపం... ఇంకా చాలా...

 ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ లో వచ్చే ' బాలల దినోత్సవం ' సందర్భంగా ' శిరాకదంబం ' పత్రిక " బాలకదంబం - 2018 " పేరుతో ప్రత్యేక సంచిక ను రూపొందిస్తోంది. ఇందులో 16 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలు పాల్గొనవచ్చును. ' రచన ', ' కళాభిరుచులు ', ' ప్రతిభ ' మొదలైన అంశాలలో పాల్గొనవచ్చును.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ లో చూడండి  -
https://sirakadambam.com/home/balakadambam2018-announcement/ 

చివరి తేదీ : 05 నవంబర్ 2018.
దసరా, ఏకాదశ రుద్రీయమ్, కథావీధి - పాము, కొంగజపం..... ఇంకా చాలా.... ఈ క్రింది లింక్ లో.....

శిరాకదంబం 08_003


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 10 Pub. No. 003

Wednesday, October 3, 2018

జర్‌కన్....చంద్రలత గారి తో.లే.పి.... అమ్మవారు- అమెరికా ఇల్లాలి ముచ్చట్లు.... ఇంకా....


*ప్రముఖ రచయిత త్రిపుర గారి మరో కథజర్‌కన్పరిచయం ' కథావీధి ' లో....
 
 *ప్రముఖ రచయిత్రి శ్రీమతి చంద్రలత గారి తో. లే. పి. …. 

 *ప్రవాసాంధ్రులు చేస్తున్న భాషాసేవ గురించిఆనందవిహారిలో…. ఇంకా చాలా ఉన్నాయి ఈ క్రింది లింక్‌లో.... 



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 10 Pub. No. 002

Monday, August 20, 2018

' ఏకాదశ రుద్రీయమ్ '... ' జులపాలకథ '... ' భగవంతం కోసం '... ' నండూరివారి ఎంకి పాటలు '... ఇంకా ...

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని జగ్గన్నతోట లో సంక్రాంతి రోజుల్లో జరిగే ప్రభల తీర్థం చరిత్ర, విశేషాలు.- ' ఏకాదశ రుద్రీయమ్ '

* ఉంగరాల జుట్టు– జులపాలు అంటే మరి ఆ రోజులలో –ప్రత్యేకించి కుర్రకారుకి విపరీతమయిన మోజు ( ఒక రకంగా పిచ్చి అని కూడా అనుకున్నా కూడా తప్పు లేదు ). అమెరికామెడీ కథల సీరీస్ లో వచ్చిన కథ ఇది. -' జులపాలకథ ' 

* భగవంతం రాడనీ అసలు రానే లేడనీ రచయితకు తెలుసు. ఆలా ఎదురు చూస్తుండగా రచయిత మనసులో మెదిలే ఆలోచనలే ఈ కధ. ఇంకొక విషయం ఏమిటంటే భగవంతం పట్ల రచయిత కి ప్రత్యేకించి ఆసక్తి కానీ, అనాసక్తి కానీ లేవు. - ' భగవంతం కోసం '

* ఎంకి పాటలు తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. భాషలో, భావంలో, వస్తువులో, పదబంధంలో, ఛందస్సులో అనితరసాధ్యంగా నవ్యతను సంతరించుకున్న రసగీతాలను సృష్టించాడు నండూరి.- ' నండూరివారి ఎంకి పాటలు ' లో..... 

ఇంకా చాలా.... ఈ క్రింది లింక్ లో..... 
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 10 Pub. No. 001

Sunday, July 8, 2018

'కథ' నోత్సాహం... బాలబాట స్వరాజ్యం... కలనేత కల... ఇంకా...

' శిరాకదంబం ' వెబ్ పత్రిక ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఆ ' కథ 'నోత్సాహం పేరుతో ప్రత్యేక సంచిక తీసుకు వస్తోంది. ఆ సంచికలో ప్రచురణ కోసం ప్రత్యేక రచనలను ఆహ్వానిస్తోంది.
ఈ సందర్భంగా తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన కథలలో మీకు బాగా నచ్చిన కథను ఒకదానిని తీసుకుని అది మీకు ఎందుకు నచ్చిందో తెలియజేస్తూ అందులో మీకు నచ్చిన సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, శైలి మొదలైన అంశాలను ఉదహరిస్తూ A4 సైజ్ లో మూడు పేజీలు మించకుండా యూనికోడ్ లో టైప్ చేసి జూలై 31 వ తేదీ లోగా ఈ క్రింది మెయిల్ ఐడి కి పంపించవలెను.
editor@sirakadambam.comeditorsirakadambam@gmail.com

ఇతర వివరాలకు ఈ క్రింది లింక్ లో చూడవచ్చును.
https://sirakadambam.com/07_018-prastavana/

తాజా సంచిక ...... ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 07_018


Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 09 Pub. No. 014

Tuesday, June 19, 2018

తో. లే. పి. - బేతవోలు రామబ్రహ్మం...శతక సాహిత్యం..... నేను - నా డైటింగ్.... ఇంకా.....

 * తెలుగు, సంస్కృత సాహిత్య వారిధి లోని అనర్ఘ రత్నాలలో ఒకరు. .... ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు....తో.లే.పి. లో.......
* తెలుగు సాహితీ వినీలాకాశంలో ధ్రువనక్షత్రంలా నేటికీ మెరుస్తున్న ప్రక్రియ శతక ప్రక్రియ.... "శతక సాహిత్యం " లో.....
* నేను పల్లెటూరిలో పుట్టిన అమ్మాయిని. అందులోను ఒక్కగానొక్క అమ్మాయిని. గారాల పట్టీని. ఇంక చెప్పక్కరలేదనుకుంటా ! .... " నేను - నా డైటింగ్ " లో....
ఇంకా....ఈ క్రింది లింక్ లో....

శిరాకదంబం 07_017




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 013

Tuesday, May 15, 2018

" మా అమ్మ " మాతృదినోత్సవ ప్రత్యేక సంచిక


' అమ్మ' అనేది ఒక వ్యక్తి కాదని, అది చరాచరాలంతటినీ వ్యాపించిన ఒక దివ్యమయిన శక్తి అయి ఉండాలని అనిపించింది. దీనిలోని రహస్యం తెలుసుకోవాలనే తపన ఉదయించింది.....
..... పి. వి. రమణశర్మ గారి " అమ్మ తత్వం ",

అమ్మ గురించి ఎన్నని చెప్పగలము. అమ్మతనం అమ్మ కంటే గొప్పది. అమ్మలో ఆ అమ్మతనం అందరినీ ఆత్మీయుల్ని చేసేది. ఇప్పుడు అమ్మ ఒక జ్ఞాపకం. అమ్మను గురించి రాయాలి నిజమే ఒక కథలా ఒక జీవన గాథ లా. అదేనేమో ఆమెకు నా ప్రేమ కానుక. ఇవ్వగలనో లేదో మరి..... 
 .... జగద్ధాత్రి గారి " అమ్మంటే ఒక ధైర్యం ",
" తన ఆస్థి ధైర్యం - తన కర్తవ్యం ధైర్యం తన ఉనికి ధైర్యం - తన పెంపకం ధైర్యం తన జన్మే ధైర్యం " వీటితో... ఇప్పటికీ.... ' తనే ' మా వైభవాలకు పల్లకి పడుతూ...!!! 
 .... కూచి సాయి శంకర్ " అమ్మ !.... మా చిరునామా " 
 
" మా అమ్మ " గురించి ఇలాంటి రచనలు ఇంకా ఎన్నో.....ఈ క్రింది లింక్ లో..... 

Visit web magazine at https://sirakadambam.com/

Vol. No. 09 Pub. No. 012

Tuesday, April 17, 2018

ఒక పరిమళ భరిత కాంతి దీపం... డా. పి. వి. రాజమన్నార్ తో. లే. పి. .... భగ్న స్వప్న గాయం.... ఇంకా మరెన్నో....

* ఇప్పుడు నేను
నా ప్రపంచాన్ని బహిష్కరించి
ఆమెనే చూస్తున్నా
అమ్మ దగ్గరే వుండిపోతున్నా..
ప్రేమభాషను ఆమె నుండే నేర్చుకున్నా కదా
మాతృ పరిమళం మరింతగా గుండెకెత్తుకున్నా 
.... ' నేను సైతం ' లో " ఒక పరిమళ భరిత కాంతి దీపం"


* సాధారణం గా ఒక వ్యక్తి ఒక రంగం లో విశిష్టమయిన ప్రతిభను కనబరచి తద్వారా ఆ రంగం లో పేరు -ప్రఖ్యాతులను గడించడం మనం సర్వసాధారణం గా ఎరిగిన విషయమే - అయితే ఇందుకు భిన్నం గా, అటు వృత్తి పరంగానూ - ఇటు ప్రవృత్తి పరంగానూ కూడా తగు సేవలను అందిస్తూ, పేరు సంపాదించడమన్నది చాలా అరుదయిన విషయం. 
.... " డా. పి. వి. రాజమన్నార్ " గారి ' తో. లే. పి. '



* అరణ్యంలోని ఏ సుగంధపు చెట్లను ఈ గాలి తాకిందో ! పర్ణశాల జీవనాన్ని పరిమళంతో నింపిన రోజులు గుర్తుకొస్తున్నాయి. జిహ్వకందిన ఫలాలు.. మకరందమాధుర్యాలు... లేడికూనలతో స్నేహం...ఎల్లలెరుగని రాముని అనురాగం... అలుపెరుగని లక్ష్మణుని సేవ! సుందరవృక్షరాజ్యంలో..... రాఘవునితో గడిపిన ఆ జీవనం... స్మరణలో ఎప్పుడూ సజీవమే!
 ...... ' ద్విభాషితాలు ' లో " భగ్న స్వప్న గాయం " 

* " మా అమ్మ " మాతృ దినోత్సవ ప్రత్యేక సంచికలో రచనలకు ఆహ్వానం. వివరాలు ఈ సంచికలో..... ఇంకా వివరాలకు editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com 

ఇంకా.... మరెన్నో.... . ఈ క్రింది లింక్ లో.... 





 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 011

Tuesday, April 3, 2018

పారిజాత సౌరభము... తో. లే. పి. శ్రీ శలాక రఘునాధ శర్మ... మొజాయిక్ 15.... ఇంకా చాలా....



* న్యూరాలజిస్ట్ లు ఇప్పుడు ప్రయోగాల ద్వారా కుడి మెదడులోని కొన్ని కణాలు మాటలకన్నా, సంగీతానికి త్వరితగతిని స్పందిస్తాయని తెలుసుకున్నారు......  " రాగచికిత్స "  నుండి...


* ఇది యొకమధుర మైనకృతి. శిశిర మైనకృతి. సురభిళ మైనకృతి. ఇందలికవితావిశేషములుకూడఁ గొన్ని చూపించ వచ్చును. కాని కథ నిట్లు తీర్చునేర్పు ప్రకటించుట కవియం దుదాత్త మైన లక్షణము. అది కల కవియందుఁ దక్కినగుణములు చూపించనక్కఱలేదు.... డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి " పారిజాత సౌరభము " గురించి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రవేశిక నుండి.... 
 
* ఆర్ష వాఙ్మయం అనగానే మనకు గుర్తుకు వచ్చే అతి కొద్దిమంది ప్రముఖులలో శ్రీ శర్మ గారొకరు. తెలుగు. సంస్కృత భాషలలో అయన ఎన్నో గ్రంథాలను రచించారు..... " తో. లే. పి. - శ్రీ శలాక రఘునాధ శర్మ " గురించి..... 
పూర్తి గానూ.... ఇంకా చాలా అంశాలను ఈ క్రింది లింక్ లో చదవండి. 


 

Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 09 Pub. No. 010

Saturday, March 17, 2018

ఉగాది...రాగచికిత్స...పుణ్య పురుషులు వేరయా !.... ఇంకా...

విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

* ఉగాది పండుగ విశేషాలు, చేసుకునే విధానం, వివిధ ప్రాంతాలలో ' ఉగాది ' పండుగ విశేషాలు.....' ఉగాది ' లో....
* సంగీతం తో అనేక రుగ్మతలకు చికిత్స గురించి...... ' రాగచికిత్స ' లో....
* ' కోనసీమ కవికోకిల ' డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి రచన ' పారిజాత సౌరభము ' కావ్యంపై సమీక్ష....
* పల్లెటూరి పొలం తగాదాలను న్యాయంగా పరిష్కరించే ' పుణ్య పురుషులందు వేరయా ! ' .....

ఇంకా.... ఉగాది సంచికలో.....
శిరాకదంబం 07_011  

 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 009

Saturday, March 3, 2018

రాగచికిత్స...పారిజాత సౌరభము - సమీక్ష... అయిదురోజుల పెళ్ళి... ఇంకా....

మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో....

* సంగీత ద్వారా వైద్య చికిత్స ను తెలియజేసే ' రాగచికిత్స  '
* కోనసీమ కవికోకిల డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి ' పారిజాత సౌరభము ' కావ్య సమీక్ష
* అమెరికా ఇల్లాలి ముచ్చట్లు లో ' హ్యాండ్ బాగ్ ' 
* కళ్యాణ వైభోగమ....' అయిదు రోజుల పెళ్ళి'
ఇంకా చాలా.....ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 07_010 సంచిక
  Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 008

Monday, January 15, 2018

సంక్రాంతి... అమెరికా ఇల్లాలి ముచ్చట్లు... గొబ్బియళ్ళో... ఇంకా

సంక్రాంతి శుభాకాంక్షలతో.....
* ' సంక్రాంతి ' విశేషాలు
* ' అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ' నేపథ్యం
* ' గొబ్బియళ్ళో ' పాటలు ....
ఇంకా చాలా.....
ఈ క్రింది లింక్ లో.......
శిరాకదంబం 07_008

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 007
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం