Thursday, January 15, 2015

సంక్రాంతి పండుగ

 తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి.
మన ఆనందాన్ని ఇతరులతో పంచుకునే పండుగ సంక్రాంతి.

బ్లాగ్ మిత్రులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ......


' సంక్రాంతి సుభాషితం ' 
' గణేష్ పాత్రో  తో. లే. పి. ' 
' నేనెవ్వరితో.... గోంగూర నృత్యం ' 
వంటి అంశాలతో సంక్రాంతి సంచిక... ఈ క్రింది లింక్ లో .... 
శిరాకదంబం 04_012 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 014

Wednesday, January 14, 2015

భోగి పండుగ

' స్వచ్చ భారత్ ' కి అసలు సిసలైన ఉదాహరణ భోగి మంటలు. సంవత్సర కాలంగా మనింట్లో పేరుకుపోయిన పనికిరాని కలప ను భోగి నాడు మంటలో కాల్చి ఎముకలు కోరికే చలి నుంచి రక్షణ పొందడమే కాకుండా ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుంటాము. వాటితో బాటు ఆవు పేడ తో చేసిన గొబ్బెమ్మలను పూజ అనంతరం పిడకలుగా మార్చి, ఆ మంటలో దహనం చెయ్యడం వలన ' ఆరోగ్య భారత్ ' కూడా అవుతుంది.  
  
బ్లాగ్మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ......


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 13

Thursday, January 1, 2015

కె. బాలచందర్... ' బాలు ' ని అంతరంగం... మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తే.... ఇంకా చాలా....

 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతో .....

ప్రముఖ చలనచిత్ర దర్శకులు కె. బాలచందర్ గారు ఇటీవలే స్వర్గస్తులయ్యారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ... ఆయన వ్రాసిన ఒక తో. లే. పి. .......
బాలసుబ్రహ్మణ్యంగారు ఆవిష్కరించిన ఆయన అంతరంగ కథనం " ' బాలు ' ని అంతరంగం ".......
పిల్లల మనసు స్వచ్ఛమైనది. వారి చేతికి కలం ఇస్తే వ్రాత మీద ఆసక్తి పెరగవచ్చు. కత్తి ఇస్తే మన నుదుటి వ్రాత తుడిచెయ్యవచ్చు. " మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తుంటే.... " లఘుచిత్రం ......
ఇంకా చాలా ....  ఈ క్రింది లింక్ లో....

శిరాకదంబం 04_011



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No.012
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం