Saturday, September 20, 2014

సరిగమలు... కప్పు కాఫీ.... దసరా ' పాటల ' పల్లకి.... ఇంకా

* సెప్టెంబర్ 20 వ తేదీ అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆయన జ్ఞాపకాలతో కూడిన ' మానవతామూర్తి అక్కినేని నాగేశ్వరరావు......

* ఇటీవలే తెలుగు జాతికి దూరమైన మరో కళా స్రష్ట ' బాపు '. తన ఆప్త మిత్రుడు ముళ్ళపూడి గారిని కలవడానికి మనందర్నీ వదలి వెళ్ళిపోయారు గానీ ' అదీ ఒకందుకు మంచిదే అనిపిస్తోంది ' .......   

* గల గల పారే సెలయేరులోని సంగీతం వినిపించిన ' సరిగమలు ' ......
* దసరా సందర్భంగా దసరా పాటలతో రూపొందించిన " దసరా ' పాటల ' పల్లకి " ........
ఇంకా ... చాలా ..... ఈ క్రింది లింక్ లో ...

శిరాకదంబం 04_004


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 004

Friday, September 5, 2014

గీతాకారుడు.... శ్రీవారి బ్రహ్మోత్సవాలు....ఉత్తర హరివంశము.... ఇంకా చాలా...

* శ్రీకృష్ణుడు ప్రపంచానికి ' గీత ' ను బోధిస్తే, బాపు గారు తెలుగువారికి తన ' గీత ' ను అందించారు. ఇద్దరూ ' గీతాకారులే ' !
తెలుగుదనాన్ని పలకరిస్తే బాపురమణలు పలుకుతారు. వారెక్కడికీ వెళ్లలేదు. తెలుగు గీత, రాత లలో నిలిచి వున్నారు. .... ' గీతాకారుడు ' ........ 

* దసరా రాబోతోంది. ఆ పండుగతోబాటు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా వస్తాయి. ఆ బ్రహ్మోత్సవాల వైభవాన్ని వర్ణించే ' శ్రీవారి బ్రహ్మోత్సవాలు ' ......

* నాచన సోమనాధుడి గురించి.... ఆయన రచించిన ' ఉత్తర హరివంశము ' విశేషాలు ............
* త్యాగబ్రహ్మ దివ్య నామ సంకీర్తన ' రాముని మరువకువే... ' అయిదు సంవత్సరాల చిన్నారి ' సహన ' సహ గానంతో ......

ఇంకా చాలా..... తాజా సంచిక ఈ క్రింది లింక్ లో ......

శిరాకదంబం 04_003 

Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 06 Pub. No. 003
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం