Friday, July 25, 2014

సంగీతాంబుధి..... మైథిలీ వివాహ వేడుకలు... శ్రీ ఘంటసాల విజయకుమార్ తో. లే. పి. .... ఇంకా ...


   ‘ శిశుర్వేత్తి పశుర్వేత్తి గాన రసం ఫణిః
సంగీతానికి భాషా బేధం, ప్రాంతీయ బేధం... చివరికి ప్రాణి బేధం కూడా లేదు. మన చుట్టూ వున్న గాలిలో, మనం త్రాగే నీటిలో.... ఇంకా సరిగా గమనిస్తే మన మాటలో కూడా సంగీతం వుంది. శాస్త్రీయ సంగీతమంటే అదేదో బ్రహ్మ పదార్థం, మనకు కొరుకుడు పడదు అని భయపడి దూరంగా వుండిపోయే వారికోసం సులభ శైలి లో సూక్ష్మంగా పరిచయం చేసే శీర్షిక సంగీతాంబుధి ఈ సంచికలో ప్రారంభం....
భారతదేశం వివాహ వ్యవస్థ ప్రపంచ ప్రసిద్ధం. విభిన్న వివాహ సంప్రదాయాలు భారతదేశం ప్రత్యేకత. అందులో ఉత్తర భారతంలోని మైథిలీ బ్రాహ్మణ వివాహ వేడుకలు ’ ......
కర్నాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాలనీ సులువుగా గుర్తించి నేర్చుకునేందుకు వీలుగా తయారు చేసిన శ్రీ సరస్వతీ మేళకర్త  రాగ చిత్ర పటం ’.........
పద కవితా పితామహుడు అన్నమాచార్య 606 వ జయంతి సందర్భంగా అన్నమయ్యకు అక్షరాంజలి    
శ్రీ ఘంటసాల విజయకుమార్ గారి తో. లే. పి. ’.......... ఇంకా చాలా .......

      ఈ క్రింది లింక్ లో ...... 



  Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 05 Pub. No. 034

Friday, July 11, 2014

యమునా పుష్కరం.... రాజ విద్వాంసులు.... నాదస్వర ద్వయం.... ఇంకా .....



* భారతీయులు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిని ఆరాధించే క్రమంలో మానవ జీవనానికి అవసరమైన నీటి వనరులను అందించే నదీమతల్లులను  పూజించడానికి.... సంవత్సరానికి ఒక ప్రధానమైన నదికి పుష్కరాల పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వచ్చాయి. ఆ యమున యొక్క చరిత్రను తెలియజేసే “ యమునా పుష్కరం ”
* గతంలో రాజులు రాజ్యాలు ఏలడం, యుద్ధాలు చెయ్యడమే కాదు కళాపోషణ కూడా చేసేవారు. అంతే కాదు.... కొందరు రాజవంశీయులు కళాకారులుగా కూడా రాణించారు. అలాంటి వారి గురించి “ రాజ విద్వాంసులు ”
* నాదస్వర సంగీతంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు జంట ‘ షేక్ మహబూబ్ సుభానీ దంపతులు ’ ల తో. లే. పి. 

ఇంకా చాలా  ఈ క్రింది లింక్ లో ....... 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 033
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం