Monday, June 30, 2014

హిందూ వివాహ విధి... మేమూ నర్తిస్తాం... పబ్లిసిటీ ఈశ్వర్.... ఇంకా ....



మనం బంధువుల, స్నేహితుల పెళ్ళికి వెళ్ళినపుడు అక్కడ అనేక తంతులను గమనించడంతో బాటు పురోహితుడు చదివే మంత్రాలను వింటూ వుంటాం. అయితే అవి సంస్కృత భాషలో వుండడం వలన వాటి అర్థాలు తెలియదు. ఆ మంత్రాలకు అర్థాలను తెలుగు లో వివరిస్తున్నారు ‘ హిందూ వివాహ విధి ’ శబ్దకదంబం లో .......
ఆసక్తి, పట్టుదల, కృషి వుంటే కళాకారుడిగా రాణించడానికి శారీరిక అవకరం అవరోధం కాదని నిరూపించిన, నాట్యంలో తమ ప్రతిభను ప్రదర్శించిన కొందరు నృత్య కళాకారుల గురించి ‘మేమూ నర్తిస్తాం   లో.....  
గతంలో పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్లు, పత్రికల్లో ప్రకటనలు చూడకముందే ఆ సినిమా కథను టూకీగా మనకి చెప్పేసేవి. దానికి కారణం ఆ సినిమా కథలోని ముఖ్యమైన అంశాలను గ్రహించి, వాటిని అందంగా చిత్రించడమే ! వాటి సృష్టికర్తలైన పబ్లిసిటీ ఆర్టిస్ట్ లకు చిత్రసీమలో ప్రముఖ స్థానం వుండేది. అలాంటి ప్రముఖలలో శ్రీ ఈశ్వర్ ఒకరు. వారి తో. లే. పి. ఈ సంచికలో....
సహజంగా ఎదగాల్సిన మెదడును కృత్రిమంగా ఎదగాలని కోరుకుంటే ....... ‘ స్త్రీకి స్త్రీయే శత్రువు ’ లో....
ఇంకా చాలా ....... ఈ క్రింది లింకు లో .....



 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 032

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం