Monday, June 30, 2014

హిందూ వివాహ విధి... మేమూ నర్తిస్తాం... పబ్లిసిటీ ఈశ్వర్.... ఇంకా ....



మనం బంధువుల, స్నేహితుల పెళ్ళికి వెళ్ళినపుడు అక్కడ అనేక తంతులను గమనించడంతో బాటు పురోహితుడు చదివే మంత్రాలను వింటూ వుంటాం. అయితే అవి సంస్కృత భాషలో వుండడం వలన వాటి అర్థాలు తెలియదు. ఆ మంత్రాలకు అర్థాలను తెలుగు లో వివరిస్తున్నారు ‘ హిందూ వివాహ విధి ’ శబ్దకదంబం లో .......
ఆసక్తి, పట్టుదల, కృషి వుంటే కళాకారుడిగా రాణించడానికి శారీరిక అవకరం అవరోధం కాదని నిరూపించిన, నాట్యంలో తమ ప్రతిభను ప్రదర్శించిన కొందరు నృత్య కళాకారుల గురించి ‘మేమూ నర్తిస్తాం   లో.....  
గతంలో పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్లు, పత్రికల్లో ప్రకటనలు చూడకముందే ఆ సినిమా కథను టూకీగా మనకి చెప్పేసేవి. దానికి కారణం ఆ సినిమా కథలోని ముఖ్యమైన అంశాలను గ్రహించి, వాటిని అందంగా చిత్రించడమే ! వాటి సృష్టికర్తలైన పబ్లిసిటీ ఆర్టిస్ట్ లకు చిత్రసీమలో ప్రముఖ స్థానం వుండేది. అలాంటి ప్రముఖలలో శ్రీ ఈశ్వర్ ఒకరు. వారి తో. లే. పి. ఈ సంచికలో....
సహజంగా ఎదగాల్సిన మెదడును కృత్రిమంగా ఎదగాలని కోరుకుంటే ....... ‘ స్త్రీకి స్త్రీయే శత్రువు ’ లో....
ఇంకా చాలా ....... ఈ క్రింది లింకు లో .....



 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 032

Friday, June 13, 2014

బ్రాహ్మణుడు – మేక... వయసెరగని కళ... అండా కా ఫండా... ఇంకా...



* పంచతంత్రం నుంచి ‘ బ్రాహ్మణుడు – మేక ’ కథ ఈ సంచిక శబ్దకదంబం లో...
* మహాకవి తెనాలి రామకృష్ణ రచించిన ’ పాండురంగ మాహాత్మ్యము ’ గురించి ఈ సంచికలో .....
* కళ కు వయసుతో సంబద్ధం లేదని, అభిరుచి, నిబద్ధత వుంటే ఎంత వయసున్న తమ కళ తో అందర్నీ అలరించవచ్చని నిరూపించిన కొందరు కళాకారుల గురించి ‘ వయసెరగని కళ ’ ఈ సంచికలో .....
* ప్రముఖ రచయిత్రి శ్రీమతి డి. కామేశ్వరి గారి ‘ తో. లే. పి. ’ ఈ సంచికలో...
* ‘ అండా కా ఫండా ’ డా. మూర్తి జొన్నలగెడ్డ గారి హాస్య గీతం వీడియో ఈ సంచికలో...  
ఇంకా ఎన్నెన్నో....  ఈ క్రింది లింక్ లో .... 


 Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 05 Pub. No. 031

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం