Wednesday, April 9, 2014

పాండురంగ మహాత్మ్యము... అష్టవిధ నాయికలు... తెల్ల బల్లలు... ఇంకా



అందరికీ శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ  శుభాకాంక్షలు

శ్రీరామనవమికి  విడుదల కావల్సిన ప్రత్యేక సంచిక కొన్ని మార్పులు చేపట్టడం వలన కొద్దిగా ఆలస్యమైంది.

ఈ సంచికలో చోటు చేసుకున్న మార్పుల గురించి తమ అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా మనవి.

భద్రాచలంలో కన్నుల పండువుగా జరిగిన సీతారామకళ్యాణం జరిగింది. తెలుగు వారికి రాముణ్ణి దగ్గర చేసిన మహానుభావుడు కంచర్ల గోపన్న. ఆ వైనం గురించి రావూరి గారి రచన ఈ సంచికలో...

మహాకవి తెనాలి రామకృష్ణ రచించిన ’ పాండురంగ మాహాత్మ్యము ’ గురించి ఈ సంచికనుండే ప్రారంభం.

నాట్య శాస్త్రంలో ’ అష్టవిధ నాయికల వర్ణన, అభినయ చిత్రాలు

ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ( కార్టూనిస్ట్ ) శ్రీ ఎమ్. ఎస్. రామకృష్ణ గారి తో. లే. పి.

తెల్ల బల్లలు ’ డా. మూర్తి జొన్నలగెడ్డ గారి హాస్యం రంగరించిన కథ.    

ఎన్నికల వేళ ‘ ఓటు ’ వెయ్యాల్సిన అవశ్యకతను తెలియజేసే లఘు చిత్రం ( Short film )

ఇంకా చాలా ....

ముఖ్య గమనిక

ఉగాది స్వరాలు ‘ లో ఎంపికైన కవితను శ్రీమతి జయ పీసపాటి గారు వచ్చే సంచికలో ప్రకటించనున్నారు.

తాజా సంచిక లింక్ .... 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 030

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం