Friday, March 21, 2014

ఆమని... తిరువరూరు... సినారె... ఉగాది స్వరాలు.... ఇంకా

" శిరాకదంబం " అంతర్జాల పత్రికలో ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా " ఉగాది స్వరాలు " పేరిట అంతర్జాల శ్రవ్య ( ఆడియో ) కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతోంది.
ఈ సంవత్సరం కవితల్లో ఉత్తమమైన కవితను ఎంపికజేసి హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి గారు బహుమతిని అందించబోతున్నారు. 
కవితలు పంపించడానికి చివరి తేదీ 25- 03-2014 వరకూ పొడిగించబడింది.
ఆడియో రికార్డింగ్ లో సమస్య వున్నవారు ప్రత్యామ్నాయం కోసం వెంటనే ఈ క్రింది మెయిల్ ఐడి లో సంప్రదించండి.
editorsirakadambam@gmail.com  

వివరాలకు పత్రికలో 02 వ పేజీ చూడండి. 
 శ్రీ జయ నామ సంవత్సర ఉగాది  రోజున " ఉగాది స్వరాలు " తో ప్రత్యేక అనుబంధం వెలువడుతుంది.

తాజా సంచిక లింక్ :
శిరాకదంబం 03_015 



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 027

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం