Monday, February 10, 2014

బ్రహ్మ సత్యం - జగత్ మిధ్య...అమ్మ ఘంటసాల సావిత్రి... మధువంతి.... ఇంకా ......

 
ఈ నెల ( ఫిబ్రవరి ) 11 వ తేదీ అమరగాయకుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్థంతి. ఆయన మరణించి దశాబ్దాలు గడిచినా తన పాటతో ఇంకా మన మధ్యనే సజీవంగా వున్నారు. ఇంకా వుంటారు కూడా !
తెలుగు పాట వున్నంతవరకూ ఘంటసాల చిరంజీవి.
తెలుగు వారి గుండెల్లో గుడి కట్టుకున్న ధన్యజీవి.
ఈ సందర్భంగా ఓలేటి వారు అందించిన ఘంటసాల గారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మగారి తో. లే. పి. ఈ సంచికలో ప్రత్యేకం.......
 తమిళంలో పేరొందిన నటుడు వై. జి. మహేంద్రన్. తెలుగువారి గుండెల్లో మహానటి గా శాశ్వతంగా నిలిచిపోయారు సావిత్రి. వై. జి. మనవరాలైన మధువంతి సావిత్రి మనవడిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ తమిళ నట కుటుంబంలోనుంచి ఈ తెలుగు నట కుటుంబంలోనికి వచ్చారు మధువంతి. ఇద్దరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మధువంతితో మాధురీకృష్ణ ముఖాముఖీ....
ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతంలోని ‘ బ్రహ్మ సత్యం... జగత్ మిధ్య... ’ – డా. గోలి ఆంజనేయులు గారి వివరణ........
ఇంకా.. చాలా ...  

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 022

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం