Wednesday, June 19, 2013

ఓటరు ఓడిన కారణాలు

ఓటు చాలా విలువైనదని మనందరికీ తెలుసు. ముందు ఎన్ని అనుకున్నా ఎన్నికల రోజున మాత్రం ఏదో ఒక అభిమానానికో, ప్రలోభానికో లొంగిపోయి గానీ, ఎవరికి వెయ్యాలో తెల్చుకోలేకో, మరో ఇతర కారణం చేతో చాలాసార్లు యధాలాపంగా / అనాలోచితంగా ఓటు వేసేసి వచ్చేస్తాం.
అలా ఓటు వెయ్యడం వలన మనకి మనమే ఎంత నష్టం చేసుకుంటున్నామో తెలియదు. అలా వేసిన ఓట్లతో గెలిచిన వాడు ప్రజాకంటకుడు అవుతాడు. మన ఓట్లతో గెలిచి మన మీదే అధికారం చేలాయిస్తాడు. మనల్నే దోచుకుంటాడు. ఇంకా ఏమైనా చేస్తాడు.
కొంచెం అలోచించి అర్హుడైన అభ్యర్థికి ఓటు వేస్తే అతను ప్రజాప్రతినిధి అవుతాడు. ప్రజా సేవకుడు అవుతాడు. కృతజ్ఞుడై ప్రజా సంక్షేమానికి పాటు పడతాడు.
ఒక సామాన్య ఓటరు ని ఫలానా అభ్యర్థికే ఓటు ఎందుకు వేసావంటే ఏమంటాడంటే....

............ ' ఓటరు ఓడిన కారణాలు ' శిరాకదంబం 02_032 సంచిక 45 వ పేజీలో....
https://sites.google.com/site/siraakadambam/home/02032  

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 084

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం