Monday, September 17, 2012

కార్గిల్ వీరుడు..... శాకుంతలం...

" అయితే మువ్వన్నెల జెండా ని ఎగరేసి వస్తాను, లేదా మువ్వన్నెల జెండా లో చుట్టబడి తిరిగి వస్తాను, తప్పకుండా వస్తాను “ అన్నారు కెప్టెన్ విక్రం బాత్ర.

కార్గిల్ యుద్ధం గురించిన జ్ఞాపకాలు ఇంకా చాలామందిలో వుండే వుంటాయి. అయితే ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడి శత్రువులను తరిమి కొట్టడానికి తన జీవితాన్నే పణంగా పెట్టిన కార్గిల్ యుద్ధ వీరుడు ఆయన.

ఆ కథనం అందించారు శ్రీమతి జయ పీసపాటి.... ఈ క్రింది లింకులో....

జైహింద్ 03 - కార్గిల్ యుద్ధ వీరుడు విక్రం బాత్ర - జయ పీసపాటి



కాళిదాస విరచిత ' అభిజ్ఞాన శాకుంతలం ' కు శ్రీమతి ఎర్రమిల్లి శారద గారి వ్యాఖ్యానం................ ఈ క్రింది లింకులో....

అభిజ్ఞాన శాకుంతలం _ కాళిదాసు 25 - ఎర్రమిల్లి శారద


Visit web magazine at www.sirakadambam.com 
 
Vol. No. 04 Pub. No. 014

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం