Thursday, April 5, 2012

వైవిధ్య భరితం ఈ వారం కదంబం.....

* మహావీర్ జయంతి విశేషాలు, చైత్ర పౌర్ణమి విశిష్టత.... ఆథ్యాత్మికం లో,
* త్వరలో తనికెళ్ళ భరణి గారి నిర్దేశకత్వంలో చలనచిత్రంగా మనముందుకు రాబోతున్న శ్రీరమణ గారి '
మిథునం ' కథా పరిచయం సాహిత్యం లో,
* రేడియోలో మనం వినే లలిత గీతాలు ఎలా పుడతాయో శ్రీ ఎస్. బి, శ్రీరామమూర్తి గారు వివరణని అందిస్తున్నారు అయ్యగారి జయలక్ష్మి గారు... ' ఒక పాట పుట్టింది ' అంటూ సాంస్కృతికం లో......
* మునిమాణిక్యం గారితో  శ్రీ శాస్త్రి గారి ' జనాంతికం ' జ్ఞాపకాలకదంబం లో   
ఇంకా .................... 


 














Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 130

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం