Sunday, January 29, 2012

నవరస సుమమాలిక

నవరస సుమ మాలికా ............
నా జీవనాధార నవరాగా మాలికా......


 కృష్ణమ్మ ఒడిలో విరిసిన తెలుగుతనం 
తెలుగు నుడికారానికి నిలువెత్తు దర్పణం   

తెలుగు భావం... తెలుగు రాగం.... తెలుగు నాదం

తెలుగు తెర మీద ఝుమ్మన్న నాదం 
తెలుగు జాతికి వన్నె తెచ్చిన వేటూరి కలం 

తెలుగు పాటకు చిరునామా వేటూరి జయంతి సందర్భంగా అక్షర నీరాజనాలు సమర్పిస్తూ...........

వేటూరి గారి మీద గతంలోని టపాలు :  


Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 03 Pub. No. 109

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం