Tuesday, January 17, 2012

పండుగలు , సంప్రదాయాలు - సంక్రాంతి ..... ఇంకా ....

మన పండుగలన్నిటికీ  విశిష్టమైన సంప్రదాయాలు వున్నాయి. అందులోను మనకి పెద్ద పండుగగా భావించే సంక్రాంతి ఇంకా విశిష్టమైనది. పంటల పండుగ, పశువుల పండుగ. ఒక్కో రోజుకి ఒక్కో సాంప్రదాయం వుంది.

 ఈవారం శిరాకదంబం పత్రికలో ............



 ఆదరిస్తున్న పాఠకులకు, అడుగడుగునా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలతో .....
మీ అమూల్యమైన అభిప్రాయాలకోసం ఎదురు చూస్తూ.....

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 105

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం