Thursday, December 15, 2011

బుడుగు గ్రీటింగ్స్

జగమెరిగిన కుంచె వీరుడు బాపు
తెలుగు కళకు గౌరవం తెచ్చిన ఘనుడు బాపు
పదహారణాలా తెలుగమ్మాయిని ప్రపంచానికి చూపిన గీతాకారుడు బాపు
కుంచెతో చిత్రాన్ని గీసి, కెమేరాతో ఆ చిత్రానికి చలనం తెచ్చిన చిత్రకారుడు బాపు
గీత గీసినా.... రాత రాసినా.... చిత్రం తీసినా.... బాపురే అనిపించగల సమర్థుడు బాపు

తెలుగు కాన్వాస్ పై వేసిన అందమైన వర్ణచిత్రం బాపు 
తెలుగుదనం గుబాళించిన చిత్ర పరిమళం బాపు

బాపు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో........... 

అలోవలో....వలో.... ఆగండాగండి........
బాపు గారికి బుడుగు అందిస్తున్న గ్రీటింగ్స్ ఇవిగో చూడండి............



బాపు గారి మీద గతంలోని టపాలు...... 



 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 089

2 comments:

Anonymous said...

e movie lo song andi "paluke bagaramyera song".

different wording

SRRao said...

అజ్ఞాత గారూ !
ఆ పాట అందాలరాముడు చిత్రం టైటిల్స్ లో వస్తుంది. ఈ పాటను ఆరుద్ర గారు మార్చి రాశారు. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం