Friday, September 2, 2011

అందాల నటుడు

ఆజానుబాహు విగ్రహం, స్పురద్రూపం, గంభీరమైన స్వరం ఆయన సొంతం
ఉత్తమ కథానాయకుని లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న నటుడాయన
పౌరాణిక పాత్రలకు కావల్సిన అన్ని లక్షణాలు ఆయనలో వున్నాయి
సాంఘిక పాత్రలకు కావల్సిన అన్ని హంగులు ఆయనలో వున్నాయి
అంతెందుకు... అగ్రనటుడికి  కావాల్సిన అన్ని అర్హతలూ ఆయనలో వున్నాయి

............ ఆయనే అందాల నటుడు హరనాథ్.
 ఒకప్పుడు అప్పటి అగ్రహీరోలని తలదన్ని అగ్రస్థానానికి చేరుతాడని అందరూ భావించిన నటుడు. మన దురదృష్టమో, ఆయన దురదృష్టమో తెలియదు. తెలుగు తెరకు ఒక మంచి నటుడు దూరమయ్యాడు.

ఈరోజు హరనాథ్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ...... 

హరనాథ్ వివరాలతో గతంలో రాసిన టపా..........

రెండో రాముడు

Vol. No. 03 Pub. No. 022

2 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

రావుగారు, హరనాథ్ మంచి పొడగరి, మంచి గాత్రం వున్న నటుడు. పౌరాణిక పాత్రలకు సరితూగిన నటుడు..మీరన్నట్లు నిజంగా తెలుగు తెరకు దురదృష్టమనే చెప్పాలి. ఓ మంచి నటుడిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

SRRao said...

అప్పారావు గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం