Monday, August 15, 2011

నేడే స్వాతంత్ర్య దినం


 నేడే స్వాతంత్ర్య దినం - వీరుల త్యాగఫలం

దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుష్యులోయ్
పుణ్యభూమి మనదేశం - కర్మభూమి భారతదేశం
జననీ జన్మభూమిశ్చః - స్వర్గాదపి గరీయశి
మన జన్మభూమి - బంగారు భూమి
ఎగరాలి జాతీయ పతాకం - నిలవాలి జాతి గౌరవం
భారతమాతకు జేజేలు- బంగరుభూమికి జేజేలు

స్వతంత్ర్య పోరాటం చేసాం - పరాయి పాలననుండి విముక్తి పొందాం
మరో పోరాటం చేద్దాం - అవినీతినుండి విముక్తి పొందుదాం
దేశభక్తి పెంపొదిద్దాం - దేశాన్ని రక్షించుకుందాం 
అదే ఆ త్యాగధనులకు నివాళి - దేశప్రజలకు దీపావళి  

 అందరికీ స్వతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 



Vol. No. 03 Pub. No. 002

3 comments:

Dr.Suryanarayana Vulimiri said...

రావు గారు, స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .

SRRao said...

* సూర్యనారాయణ గారూ !
* మాలాకుమార్ గారూ !

ధన్యవాదాలు. మీక్కూడా స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం