Friday, April 1, 2011

నటుడెవరు ?

   కనుక్కోండి చూద్దాం - 40  
                                                                                                                                       
1 ) ఈ ప్రక్క చిత్రంలో వున్న నటిని సులువుగానే గుర్తు పట్టవచ్చు. ప్రక్కన వున్న నటుడు ఎవరు ?                                                



 2 ) ఆ నటుడు కొన్ని ప్రత్యేక తరహా పాత్రల్లో నటించాడు. ఆ పాత్రలు ఏమిటో, అవి వేటిలోవో చెప్పగలరా ?





Vol. No. 02 Pub. No. 188

5 comments:

జ్యోతి said...

ఈ నటుడు సర్వదమన్ బెనర్జీ..

నటించిన సినిమాలు..
సిరివెన్నెల
స్వయంకృషి
శ్రీదత్త దర్శనం
స్వామి వివేకానంద

అందరికి తెలిసిన టీవీ సీరియల్.. శ్రీకృష్ణ

Balu said...

నటుడు: సర్వదమన్ బెనర్జీ
నటించిన సినిమా: సిరివెన్నెల

ఆ.సౌమ్య said...

సర్వదమన్ బెనర్జీ

Unknown said...

నటుడు: సర్వదమన్ బెనర్జీ
ప్రత్యేక తరహా పాత్రలు: 1. వివేకనంద - శ్రీ వివేకానంద 2. శంకరాచార్య- ఆదిశంకరాచార్య 3. దత్తాత్రేయుదు(?)- శ్రి దత్త దర్శనం
మామూలు పాత్రలు ధరించిన సినిమాలు: సిరివెన్నెల, స్వయంకృషి
సీరియల్స్ : శ్రీ క్రిష్ణ,

SRRao said...

* జ్యోతి గారూ !
* బాలు గారూ !
* ఆ. సౌమ్య గారూ !
* ప్రసీద గారూ !

అందరికీ ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం