Monday, March 21, 2011

భావి సంగీత దర్శకురాలు...!

 ఇక్కడ మీకు ఓ భావి సంగీత దర్శకురాలు కనిపిస్తుంది. నిన్న అనుకోకుండా ఆమె పాట కంపోజ్ చేసుకుంటుంటే కంటపడింది. అంతే ! ఫోటోలు తీసేశాను.

మీరు కూడా ఇవన్నీ చూసి ఈ ఫోటోలకు వ్యాఖ్యలు రాయడానికి ప్రయత్నించండి.



Vol. No. 02 Pub. No. 177

4 comments:

ఆ.సౌమ్య said...

వీడియో ప్లే అవ్వట్లేదండీ...errior అని వస్తున్నాది.

SRRao said...

ఆ. సౌమ్య గారూ !

నేను ప్రయత్నించాను. బాగానే ప్లే అవుతోంది. యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేసి మారుస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి.

ఆ.సౌమ్య said...

ఇప్పుడు కనిపిస్తున్నాది....హహహ బావున్నాది చిత్కళ సంగీతం సమకూర్చడం. :)

SRRao said...

ఆ. సౌమ్య గారూ !

మీ అందరి ఆశీర్వచనాలతో భవిష్యత్తులో నిజంగానే అవుతుందేమో ! ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం