Friday, December 24, 2010

సినిమా అష్టావధాని

ఆవిడ సినిమా రంగంలో అష్టావధాని
ఆవిడ అన్ని రంగాల్లో ప్రజ్ఞాశాలి

ఆవిడ వైవిధ్యమైన నటి
ఆవిడ మూడు భాషల్లో దర్శకురాలు
ఆవిడ సంగీత దర్శకురాలు
ఆవిడ మధురమైన గాయని
ఆవిడ చిత్ర సన్నివేశాల కూర్పరి 
ఆవిడ మంచి చిత్రాల నిర్మాత
ఆవిడ ప్రతిష్టాకరమైన స్టూడియో యజమాని
ఆవిడ హాస్యాన్ని అందంగా చిలికించే రచయిత్రి 

తొలిసారి దర్శకత్వం వహించిన ' చండీరాణి ' తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అడుగుపెట్టారు
తెలుగు మధ్యతరగతికి ప్రతిబింబంగా ' అత్తగారి కథలు ' తో సాహిత్య అకాడెమి పురస్కారం పొందారు   

... ఆవిడే బహుముఖ ప్రజ్ఞాశాలి, సినిమా అష్టావధాని భానుమతీ రామకృష్ణ .
ఈరోజు భానుమతీ రామకృష్ణ గారి వర్థంతి సందర్భంగా ఆవిడకు కళా నీరాజనంతో.................

యుట్యూబ్ లో ముక్కామల గారి ఛానల్ లో  భానుమతి గారి ఇంటర్వ్యూ .............
 


Vol. No. 02 Pub. No. 094

1 comment:

Unknown said...



24-10-2010 - సినీ అష్థావధాని

ఈ సంచికలో శ్రిమతి భానుమతి గారి గురించి వ్రాసినది చూచాను. ఆవ్యాఖ్య ఆమె స్థాయికి తగ్గట్టులెదు. బహుముఖ ప్రజ్ఞ్యాశాలి అయిన ఆమె గురించి వ్రాయునప్పుడు మరికొంచం భాషా సౌందర్యం భావ గాంభీర్యం ఉండాలి.

Gumma Ramaling Swamy

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం