Tuesday, November 9, 2010

అయిదుగురు ముఖ్యమంత్రులు


 కనుక్కోండి చూద్దాం..... 31 


దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలో వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.

అ.. ఆ సంస్థ పేరేమిటి ?

ఆ. ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు ?




Vol. No. 02 Pub. No. 053

7 comments:

ఆ.సౌమ్య said...

హమ్మ మీరు ఇలాంటి కష్టమైన క్విజ్జులడిగితే ఎలాగండీ, నే చేతులెత్తేసా ఊహూ నాకు తెలీదు.

Wit Real said...

శానా వీజీ. ఏ విజయానో వాహినీనో లేక AVM అయ్యుంటుంది.

ఇక ఐద్గురు ముఖ్యమంత్రులంటే, ముగ్గురు మన తమిళోల్లే - MGR, కరుణానిధి, జయలలిత.

ఒహడు ఎంటీవోడు.

ఇక మిగిలిందెవరబ్బా?

వీరుభొట్ల వెంకట గణేష్ said...

I second Wit Real.

I think it could be AVM studios.

NTR
MGR
Karunanidhi
Jayalalita
[Above all are film personalities
and later entered into politics]
Annadurai
[He is politician & Good writer].

కొత్త పాళీ said...

AVM అనే నేనూ అనుకుంటున్నా.

Malakpet Rowdy said...

AVM,

and the CMs are

CN Annadurai
MGR
Karunanidhi
NTR
Jayalalitha

Anonymous said...

Janaki Ramachandran

SRRao said...

స్పందించిన అందరికీ ధన్యవాదాలు. జవాబులు / నా స్పందన అనుబంధ టపాలో.............

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం