Tuesday, October 19, 2010

ఇది మౌనగీతం....

 కనుక్కోండి చూద్దాం - 28

ఒక ప్రముఖ గాయని తెలుగులో పాడిన తొలి పాట ఇది.
1 .  ఆ గాయని ఎవరు ?
2 . ఆ చిత్రం పేరేమిటి ?
3 . ఈ పాట రచయిత, సంగీత దర్శకులు ఎవరు ?



 Vol. No. 02 Pub. No. 039

3 comments:

Anonymous said...

ఆశా భోస్లే ?
చిత్రం-పాలు నీళ్ళు,సంగీతదర్శకత్వం-సత్యంగారు

madhuri said...

I don't understand why this particular 'anonymous' doesn't reveal his/her name inspite of giving good answers almost everytime, with interest and involvement.

SRRao said...

* అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు. మీరు మీ పేరు కూడా రాసి వుంటే బాగుండేది. ఒక్క రచయిత పేరు మాత్రం మీరు చెప్పలేదు. ఆ గీత రచయిత దాసరి గారు.

* మాధురి గారూ !
నిజమేనండీ ! చక్కటి వ్యాఖ్యలు రాస్తూ ప్రోత్సహిస్తున్న వారు అజ్ఞాతంలో ఉండిపోవడం సరి కాదు. వారు ఇకనైనా తమ పేరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం