Saturday, October 16, 2010

అమ్మలగన్న యమ్మ....

అమ్మలగన్న యమ్మ  ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడీపుచ్చినయమ్మ, దన్నులో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ, దుర్గ
మాయమ్మ కృపార్థియిచ్చు తమహత్త్వకవిత్వపటుత్వ సంపదల్

 ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని   కోరుకుంటూ............



Vol. No. 02 Pub. No. 037

11 comments:

చిలమకూరు విజయమోహన్ said...

రావుగారూ!మీకు కూడా దసరా శుభాకాంక్షలు.

mmkodihalli said...

విజయదశమి శుభాకాంక్షలు!

కథా మంజరి said...

మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

Saahitya Abhimaani said...

మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

జయ said...

మీకు విజయ దశమి శుభాకాంక్షలు.

హరే కృష్ణ said...

మీకు,మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

మాలా కుమార్ said...

దసరా శుభాకాంక్షలు .

Unknown said...

దన్యవాదాలండీ,
విజయదశమి శుభాకాంక్షలండీ

Unknown said...

మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

మార్గం రాజేంద్ర ప్రసాద్ said...

దసరా శుభాకాంక్షలు

SRRao said...

* చిలమకూరు విజయమోహన్
* కోడీహళ్ళి మురళీ మోహన్
* పంతుల జోగారావు
* శివ
* జయ
* హరే కృష్ణ
* మాలా కుమార్
* Chandramouli Malleda
* ధరణీరాయ్ చౌదరి
* మార్గం రాజేంద్ర ప్రసాద్ ...... గారలకు

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం