Saturday, July 10, 2010

పుగళేంది

  కనుక్కోండి చూద్దాం - 22 

 సుస్వరాల స్వరకర్త మామ కె. వి. మహదేవన్ కు జీవితాంతం కుడిభుజంగా మెలిగిన మిత్రుడు, సహాయకుడు  పుగళేంది.
ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు చెప్పగలరా ?

1.  పుగళేంది అసలు పేరేమిటి ?

2 .  పుగళేంది అనే పేరు ఎక్కడినుంచి గ్రహించారు ?

3 . పుగళేందికి ఒక ముద్దు పేరు వుంది. మామ కూడా తరచుగా అదే పేరుతో పిలిచేవారు. ఆ పేరేమిటి ? 

4 . పుగళేంది జన్మస్థలం ఏమిటి ?

5 . పుగళేంది కొన్ని తెలుగు చిత్రాలకు స్వతంత్ర్యంగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలేమిటి ?


Vol. No. 01 Pub. No. 345

3 comments:

జ్యోతి said...

పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్.
స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేసిన సినిమాలు.. వింతకధ, విశాలి,జడగంటలు.

Vinay Datta said...

Jyothi garu is very fast.

I donot know anything except that though he composed, he wanted the producers to print his Guru M S Viswanathan's name.

SRRao said...

* జ్యోతి గారూ !
* మాధురి గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం