Saturday, June 12, 2010

రాజకీయాల్లోకి క్రికెట్



గత తరం క్రికెటర్ మొహిందర్ అమరనాథ్  కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని భారతీయ జనతా పార్టీలో చేరారు. భా. జ . పా . లో సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ గారు అమరనాథ్ ని పార్టీ సభ్యులకి పరిచయం చేసే కార్యక్రమం చేపట్టారు. ఆ పరిచయంలో అమరనాథ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి అద్వానీజీ ................




" క్రికెట్ లో రాజకీయాలు పెరిగి పోవడం మూలాన్నో ............ లేక రాజకీయాల్లో క్రీడాస్పూర్తి తగ్గిపోవడం వలనో గానీ బహుశా అమరనాథ్ ఇలా క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకుని వుంటారు "
అని చమత్కరించారు.




Vol. No. 01 Pub. No.318

2 comments:

Santhosh Dosapati said...

పోలిటిక్స్ లో ప్రజాప్రతినిధులు తక్కువై..
సెలెబ్రిటీస్ ప్రాతినిధ్యం ఎక్కువైపోతోంది....

shining india....

SRRao said...

సంతోష్ దోసపాటి గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం