Saturday, May 1, 2010

నేడే ఈనాడే...మేడే !



నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం
...................................
మహాకవి శ్రీశ్రీ కలం సృష్టించిన సంరంభమది

నేడే ఈనాడే శ్రామిక విజయ సంరంభం 
1886 లో కార్మికులు కదం తొక్కిన సందర్భమది

ఆ దినమే కార్మిక దినోత్సవం మేడే
..........................  ఆ మేడే నేడే 



కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు



Vol. No. 01 Pub. No. 278

8 comments:

Anonymous said...

mee blog lO caalaa ads peTTaDam valla virus lu vastunnaayi. reNNella kritam mee blog gurimci kooDali vaariki mail pampaanu. Google ads vamTivi teeseyyamDi.
mee blog template dayacEsi maarcamDi.

Saahitya Abhimaani said...

".......... శ్రీశ్రీ కలం సృష్టించిన సంరంభమది
1886 లో కార్మికులు కదం తొక్కిన సందర్భమది
ఆ దినమే కార్మిక దినోత్సవం మేడే...."

If anybody sees what you wrote, its possible to misunderstand that because of Sri Sri May Day happened in 19th century by which time he was not born.

SRRao said...

అజ్ఞాత గారూ !
మీకు నా బ్లాగుపై వున్న అభిమానానికి ముందుగా ధన్యవాదాలు.వీవెన్ గారు లింక్ ప్రకటనల గురించి నన్ను హెచ్చరించిన వెంటనే వాటిని తొలగించాను. మీలాగే కొందరు శ్రేయోభిలాషులు హెచ్చరించడంతో మిగిలిన వాటిని కూడా నిన్నటినుంచి తొలగించాను. గమనించే వుంటారు. దానికి సంబందించిన వివరణ ఇంతకుముందు టపాలో కే.కే.గారి వ్యాఖ్యకు ఇచ్చాను.
ఆ ప్రకటనల పంపిణీదారులకి ఫిర్యాదు చెయ్యడం కూడా జరిగింది. వాళ్ళు నన్ను వివరాలడిగారు. మీరు వైరస్ లు వస్తున్నాయన్నారు. మీరు బ్లాగు తెరిస్తేనే వస్తున్నాయా ? లేక ఆ ప్రకటనలపై క్లిక్ చేస్తే వస్తున్నాయా ? అసలు క్లిక్ చేస్తే ఆ లింక్ లు ఎక్కడికి తీసుకేడుతున్నాయి ? ఆ వివరాలు నాకు మెయిల్ చేస్తే నేను వారికి ఫార్వర్డ్ చేస్తాను. నా కోసం కాకపోయినా భవిష్యత్తులో మిగిలిన వారికైనా ఉపయోగపడవచ్చు. అన్నిటికంటే ముందు మీ పేరు తెలియజెయ్యండి. నా హితం కోరి అందించిన ఈ సమాచారానికి కృతజ్ఞతలు. ఈ విషయంలో మీ సహకారాన్ని అందిస్తే అది ప్రకటనల మాయలో చిక్కుకునే ఇతరులకు కూడా ప్రయోజనకారి అవుతుంది.

* శివ గారూ !
ధన్యవాదాలు. మేడే విశిష్టత గురించి, శ్రీశ్రీ గారి గురించి తెలియని వారుంటారనుకోను. అయినా మీరన్నట్లు ఎవరైనా వుంటే పొరబడే అవకాశం వుంది కనుక చిన్న మార్పు చేసాను. గమనించండి.

Anonymous said...

mee blog kaakumDaa imkaa remDu mooDu blaagulani klik cEstE caalu vairus vaccEdi. ee virussulu elaa varkavutaayO naaku baagaa telusu. nEnoo saafTwEr vaaDinE kanuka.
Anonymous pErutO comment peTTimdi nEnu. kamgaarulO pEru raayaDam marcipOyaanu. mee blaagulO imkaa google prakaTanala baaksulunnaayi.
teesEsi simple gaa blog peTTukumTE mamcidi. - Brahmanandam Gorti

జయ said...

నేను కూడా ఈ రోజు కార్మికులందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానండి. మీరు చేస్తున్న ఈ కృషికి నా అభినందనలు.

SRRao said...

* బ్రహ్మానందం గారూ !
ధన్యవాదాలు. వివరంగా మీకు మెయిల్ చేసాను.

* జయ గారూ !
ధన్యవాదాలండీ ! మొన్న మీరు ఎవరి వ్యాఖ్యకో జవాబిస్తూ ఈ సెలవల్లో ( మా ) కోనసీమకు వెళ్తానన్నట్లున్నారు. తప్పకుండా వెళ్ళి అనుభవాలు, అనుభూతులు రాయండి. అక్కడ మీకేమైనా సహాయం అవసరమైతే చెప్పండి.

Unknown said...

SRRao గారూ...,నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం...................................మహాకవి శ్రీశ్రీ కలం సృష్టించిన సంరంభమది1886 లో కార్మికులు కదం తొక్కిన సందర్భమదిఆ దినమే కార్మిక దినోత్సవం మేడే..........................&_____________________భలే భలే మీ బ్లాగ్

SRRao said...

HB గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం