Wednesday, March 31, 2010

నాటకరాజం

కనుక్కోండి చూద్దాం - 13

సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆంద్ర దేశాన్ని
అనేక వేల ప్రదర్శనలతో ఉర్రూతలూగించిన
ఒక రంగస్థల నాటకంలోని సంభాషణలివి.

* ఆ నాటకం పేరేమిటి ?
* ప్రధాన పాత్రను పోషించిన నటుడెవరు ?



Vol. No. 01 Pub. No. 240

6 comments:

Anonymous said...

Actor-Nagabhushanam gaaru.
Natakam-Raktakanneeru ?

కంది శంకరయ్య said...

నాటకం పేరు - రక్తకన్నీరు
నటుడు - నాగభూషణం

Saahitya Abhimaani said...

నాటకం పేరు "రక్తకన్నీరు", నటుడు నాగభూషణం.

1960 లలో కొంతవరకు 1970 లలో గ్రామఫోను రికార్డులలో ఈ నాటకం గ్రామ గ్రామాల మోగేది. ఇప్పుడు కావాలంటే, ఈ కింది లింకు లో కొంతవరకు దొరుకుతుంది.

http://www.andhranatakam.com/Audios.html#రక్తకన్నేరు

ఈ నాటకమే కాక ఇంకా అనేక ప్రసిద్ధ నాటకాల ఆడియో ఫైళ్ళు ఉన్నాయి ఆ సైటులో. విని ఆనందించవచ్చు.

ఆ.సౌమ్య said...

రక్త కన్నీరు నాటకం, ప్రధాన పాత్రధారి నాగభూషణం గారు

ఆ.సౌమ్య said...
This comment has been removed by the author.
SRRao said...

* అజ్ఞాత గారూ !
* శంకరయ్య గారూ !
* సౌమ్య గారూ !

ఒకప్పటి నాటకాన్ని సరిగా గుర్తించిన మీ అందరికీ ధన్యవాదాలు.

* శివ గారూ !
మీకు రెండు ధన్యవాదాలు. సరైన సమాధానంతో బాటు లింక్ కూడా ఇచ్చినందుకు. నేను కూడా ఈ సంభాషణలని అక్కడ నుంచే దించుకున్నాను. చిన్నప్పుడు ఆ నాటకం చూడడానికి పడరాని పాట్లు పడ్డాం. అదో మధురానుభూతి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం