Sunday, March 21, 2010

నిదురపోరా తమ్ముడా !

ష్....! గప్ చుప్ .....

*
*
*
*
ఎక్కడనుంచి హాయి గొలిపే ఆ మధుర గానం ?......... మంచి నిద్ర వస్తోంది. ...... ఎవరు ఆ గాన కోకిల ?


video




మొన్న 19 వ తేదీ ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా .............




Vol. No. 01 Pub. No. 231

6 comments:

Vasu said...

హ్మ.. నాకు కూడా నిద్ర వస్తోంది ...

SRRao said...

వాసు గారూ !
లతాజీ పాట మీకు నిద్ర తెప్పిస్తోందంటే ఆమె గాన మహత్మ్యమేమిటో అర్థమవుతోంది.ధన్యవాదాలు.

nelabaludu said...

ష్.. నిద్రిస్తున్నాను ;)

SRRao said...

నెలబాలుడు గారూ !
ధన్యవాదాలు

Anonymous said...

గుర్.గుర్. చివర్లో హై పిచ్చిలోకి పాట వెళ్ళటంతో గాభరాగా మెలకువ వచ్చేసింది.

SRRao said...

అజ్ఞాత గారూ !
ఈ పాట మిమ్మల్ని నిద్రలోకి పంపిందంటే లతాజీ గొంతులోని మహాత్య్మం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం