Wednesday, March 24, 2010

కనుక్కోండి చూద్దాం - 10 - జవాబులు

అదొక తెలుగు సినిమా కుటుంబం.
  • తండ్రి గత తరంలో ప్రముఖ దర్శకుడు - కె. యస్. ప్రకాశరావు
  • ఆయన భార్య కూడా గత తరంలో ప్రముఖ నటీమణి - జి. వరలక్ష్మి
  • కొడుకు మెగా.. మెగా... దర్శకుడు - కె. రాఘవేంద్రరావు
  • మరో కొడుకు ప్రముఖ చాయాగ్రాహకుడు - కె. యస్. ప్రకాష్
  • అన్నగారి కొడుకు రెండు భాషల్లో ప్రముఖ దర్శకుడు - కె. బాపయ్య


Vol. No. 01 Pub. No. 234

5 comments:

Anonymous said...

చాలా బాగా చెప్పారు సార్. కుటుంబం అన్నగారి కుటుంబం. its all in family. ఒకటి మరచి పోయినారు. కొడుకు (కోవెలమూడి ప్రకాశ్) కూడా నటుడు/దర్శకుడు. they have it in their genes.

SRRao said...

అజ్ఞాత గారూ !
మరచిపోలేదు. మనవడు ప్రకాష్ ఇంకా ప్రముఖుడు కాలేదు కదా ! అందుకే ఇక్కడ ఇవ్వలేదు.

sowmya said...

రాఘవేంద్రరావు జి.వరలక్ష్మి గారి కొడుకా ! నాకస్సలు తెలీదు !!!

SRRao said...

సౌమ్య గారూ !
జి.వరలక్ష్మి గారు ప్రకాశరావు గారి భార్య. కానీ రాఘవేంద్రరావు గారు ఆవిడ కొడుకు కాదు. వరలక్ష్మి గారి కొడుకు చాయాగ్రాహకుడు కే.యస్. ప్రకాష్

SRRao said...

సౌమ్య గారూ !
జి. వరలక్ష్మి గారు ప్రకాశరావు గారి భార్యేగానీ రాఘవేంద్రరావుగారు ఆవిడ కొడుకు కాదు. వరలక్ష్మి గారి కొడుకు చాయాగ్రాహకుడు కే.యస్. ప్రకాష్.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం