Monday, December 7, 2009

కొత్తపాళీ " రంగుటద్దాల కిటికీ " పుస్తకావిష్కరణ

సీనియర్ బ్లాగర్ ' కొత్తపాళీ ' గా ప్రసిద్ధికెక్కిన శ్రీ ఎస్. నారాయణ స్వామి గారు రచించిన కథల సంపుటి " రంగుటద్దాల కిటికీ " పుస్తకావిష్కరణ విజయవాడ సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో విజయవాడ స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో 06-12-09 తేదీన జరిగింది. ఆ విశేషాలు చూడండి.......




Vol. No. 01 Pub. No. 129

11 comments:

నిషిగంధ said...

చిత్రాలతో సభని కళ్ళకి కట్టినట్లు చూపించారండీ! ధన్యవాదాలు :-)

cbrao said...

ఇంత వేగంగా చిత్రమాలను అందిచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పుస్తక ప్రచురణకర్తలెవరు?

తృష్ణ said...

very good work sir.thankyou for the updates.

జయ said...

హృదయపూర్వక కృతజ్ఞతలు. మొత్తం సభని మా కళ్ళముందు ఆవిష్కరించారు. వీలైతే ఆడియో కూడా ట్రై చేయండి రావ్ గారు.

SRRao said...

* నిషిగంధ గారూ !
* తృష్ణ గారూ !
కృతజ్ఞతలు
* సి.బి.రావు గారూ !
కృతజ్ఞ్తతలు. ప్రచురణ కొత్తపాళీ గారిదే ! కాపీలు నవోదయా పబ్లిషర్స్ , కార్ల్ మార్క్స్ రోడ్, విజయవాడ వారి దగ్గర దొరుకుతాయి.
* జయ గారూ !
ధన్యవాదాలు. సాంకేతిక సమస్యల వలన ఆడియో రికార్దింగ్ చెయ్యలేకపోయాను .

sunita said...

బాగుంది. దగ్గరుండి చూచిన ఫీల్ వచ్చింది.

కొత్త పాళీ said...

రావుగారు, అమేజింగ్! పొద్దున లేచేప్పటికి జాలంలో మీ బహుమానం!! ధన్యవాదాలు అనేది చాలా చిన్నమాట.

SRRao said...

* సునీత గారూ !
ధన్యవాదాలు

* కొత్తపాళీ గారూ !
మీకు నచ్చినందుకు సంతోషం. నా ఆనందాన్ని మన మిత్రులకు కూడా పంచాలనిపించింది.

మాలా కుమార్ said...

రావుగారూ ,
చాలా బాగా చూపించారండి .
కొత్తపాళి గారు ,
అభినందనలండి .

భావన said...

చాలా బాగుందండీ. చాలా బాగా ఇచ్చారు చిత్రాలు రావు గారు. ధన్యవాదాలు.
ఆడియో కాక పోయిన కొంచం సమగ్రం గా వివరాలు చెప్పండీ, అందరం వింటాము. అంతే నండి పళ్ళున్న చెట్టు కే రాళ్ళ దెబ్బలు, ఒక వివరం ఇచ్చారు కదా ఇంకోటి అడుగుతాము. :-)

SRRao said...

భావన గారూ !
తప్పకుండా వివరాలు రాస్తాను. మీ స్పందనకు కృతజ్ఞతలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం