Tuesday, November 17, 2009

కనుక్కోండి చూద్దాం ! - 4

ఈ సంభాషణలు ఎందులోవో, ఎవరివో కనిపెట్టగలరేమో ప్రయత్నించండి.

( క్లూ : కనుక్కోడం చాలా సులువు )



Vol. No. 01 Pub. No. 110

4 comments:

కంది శంకరయ్య said...

అది కన్యాశుల్కం నాటకంలోని ఘట్టం. అది రేడియో నాటకం అనుకుంటాను. టీ.వీ. సీరియల్ కాదు. అందులో గిరీశం పాత్ర/గాత్రధారి రమణమూర్తి. నో డౌట్ .....

SRRao said...

శంకరయ్య గారూ !
ధన్యవాదాలు. మీ సమాధానం ' కన్యాశుల్కం - రేడియో నాటకం ' వరకూ సరైనదే ! కానీ ఆ పాత్రధారి ప్రముఖ నటులు, ప్రయోక్త, అంధ్రా విశ్వవిద్యాలయం థియేటర్ ఆర్ట్స్ విభాగం ఒకప్పటి ( బహుశా మొదటి ) అధిపతి కీ.శే . కె. వెంకటేశ్వరరావు గారు.
' కన్నె వయసు ' చిత్రంలో రోజారమణి తండ్రిగా నటించారు.

కంది శంకరయ్య said...

ఆ గొంతు అచ్చంగా రమణమూర్తిదే అనిపించింది. అందులోను టి.వి.కన్యాశుల్కంలో గిరీశం పాత్రను ఆయనే వేయడంతో పొరపడ్డాను. వివరాలు తెల్పినందుకు ధన్యవాదాలు.

SRRao said...

శంకరయ్య గారూ !
మీరు పొరబాటు పడటంలొ తప్పు లేదు. టీవీ కంటే స్టేజీ మీద కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్రలో రమణమూర్తి గారు ఎనలేని ఖ్యాతి పొందారు. అన్నగారు సోమయాజులు గారు రామప్పపంతులు పాత్రలో లెక్కకు మించి ప్రదర్శనలిచ్చారు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం