Friday, October 23, 2009

కనుక్కోండి చూద్దాం !


బ్లాగు మిత్రులకు ఒక చిన్న క్విజ్. ఈ ప్రక్క ఫోటోలో ఉన్నది తెలుగు వారందరికీ తెలిసిన  ఒక ప్రముఖ వ్యక్తీ. ఎవరో చెప్పగలరా ? ప్రయత్నించండి.

5 comments:

చిలమకూరు విజయమోహన్ said...

అక్కినేని నాగేశ్వరరావు గారా?

భాస్కర రామిరెడ్డి said...

అక్కినేని నాగేశ్వరరావు గారే.

హరే కృష్ణ said...

ANR గారు

Hima bindu said...

చిన్నప్పుడు మీరు -:):)

SRRao said...

విజయ మోహన్ గారూ !
సందేహం అక్కరలేదు.
భా.రా.రె. గారూ ! హరేకృష్ణగారూ !
కరక్టే !
చిన్ని గారూ !
నేను అంత ప్రముఖ వ్యక్తిని కాదండీ ! థాంక్స్ !

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం